ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల్లో పాలు కొనుగోలు కేంద్రాలు

ABN, First Publish Date - 2020-11-25T05:01:01+05:30

సచివాలయాల్లో పాలు కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటుకు చర్యలు తీసు కుంటున్నట్లు రాష్ట్ర మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు. మంగళవారం పాత టెక్కలిలో పశుసంవర్ధక ఏడీ రవికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పశువైద్య శిబిరం ప్రారంభించారు.

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి సీదిరి అప్పలరాజు

వజ్రపుకొత్తూరు :  సచివాలయాల్లో పాలు కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటుకు చర్యలు తీసు కుంటున్నట్లు  రాష్ట్ర మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు. మంగళవారం పాత టెక్కలిలో  పశుసంవర్ధక ఏడీ రవికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  పశువైద్య శిబిరం  ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ వైఎస్సార్‌ చేయూత పఽథకం కింద రాష్ట్రంలో 3.5 లక్షల మంది మహిళలు మేలు జాతిపశువులను కావాల ని దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. ఫిబ్రవరిలో లక్ష పశువులను ప్రభుత్వం పాడి రైతులకు అందించే ఏర్పాట్లు చేస్తోందన్నారు. ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలలో అమూల్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జేడీ ఎ.ఈశ్వరరావు, డీడీ ఎం. జగన్నాథరావు పాల్గొన్నారు. తొలుత పల్లిసారధిలో సచివాల భవనం నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు యు.ఉదయకుమార్‌, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు నీలవేణి పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-11-25T05:01:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising