ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయవాదులను ఆర్థికంగా ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-07-09T10:56:58+05:30

న్యాయవాదులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షడు ఎస్‌.రమేష్‌ కోరారు. జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్‌ భవనంలో బుధవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌ : న్యాయవాదులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షడు ఎస్‌.రమేష్‌ కోరారు. జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్‌ భవనంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  కరోనా విజృంభణతో కోర్టుల కార్యకలాపాలు నిలిచి పోయాయని, దీంతో పనిలేక ఇబ్బంది పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదుల సంక్షేమ నిధి నుంచి ప్రభుత్వం కొంత మొత్తాని కరోనా సాయం గా అందించాని కోరారు. కార్యదర్శి  గడ్డాపు శ్రీకృష్ణ ప్రసాద్‌, న్యాయవాదులు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-09T10:56:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising