ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెండి నాణెంపై జైశ్రీరాం, మోదీ బొమ్మ

ABN, First Publish Date - 2020-08-03T10:01:02+05:30

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రాజాం కస్పావీధికి చెందిన స్వర్ణకారుడు జగదీష్‌ వెండి నాణెంపై ఒక పక్క ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ప్రధానికి పంపనున్న స్వర్ణకారుడు జగదీష్‌



రాజాం, ఆగస్టు 2: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రాజాం కస్పావీధికి చెందిన స్వర్ణకారుడు జగదీష్‌ వెండి నాణెంపై ఒక పక్క జైశ్రీరాం, రెండో పక్క ప్రధాని మోదీ చిత్రాన్ని రూపొందించాడు. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ కాలం తరువాత హిందువుల పోరాటానికి ప్రతీకగా రామమందిర నిర్మాణం చేపట్టనున్నందున ఈ వెండి నాణేన్ని గంటన్నర సమయంలో చెక్కినట్లు చెప్పాడు. ఈవెండి నాణెం తయారు చేయడానికి 3,500 మిల్లీ గ్రామాల వెండి పట్టిందని, దీని విలువ రూ.200 అన్నారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా పంపనున్నట్లు చెప్పాడు.

Updated Date - 2020-08-03T10:01:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising