ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒత్తిళ్లకు తలొగ్గడం హేయం

ABN, First Publish Date - 2020-11-29T05:16:47+05:30

వైసీపీ యూనియన్‌ ఒత్తిళ్లకు తలొగ్గి పట్ట ణంలోని డీఐ సెక్షన్‌లో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎస్‌.రామారావును నియమించడం హేయమైన చర్యని ఏపీఎస్‌ఈఈ 327 యూనియన్‌ సెక్రటరీ జి.సూర్యచంద్రరెడ్డి అన్నారు.

ఎస్‌ఈ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

గుజరాతీపేట: వైసీపీ యూనియన్‌ ఒత్తిళ్లకు తలొగ్గి పట్ట ణంలోని డీఐ సెక్షన్‌లో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎస్‌.రామారావును నియమించడం హేయమైన చర్యని ఏపీఎస్‌ఈఈ 327 యూనియన్‌ సెక్రటరీ జి.సూర్యచంద్రరెడ్డి అన్నారు. ఈ మేరకు స్థానిక ఏపీఈపీడీసీఎల్‌ జిల్లా సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టును నిబంధనల ప్రకారంభర్తీ చేయలేద న్నారు. దీనివల్ల బి.లోకనాథంకు అన్యాయం జరిగిందన్నారు. దీనిపై సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతామ న్నారు. కార్యక్రమంలో జి.రమేష్‌, సీహెచ్‌ పాపారావు,  కె.నాగరాజు, మల్లిబాబు పాల్గొన్నారు. 

 


Updated Date - 2020-11-29T05:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising