ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ కండక్టర్ల నిజాయితీ

ABN, First Publish Date - 2020-11-30T05:08:16+05:30

తమకు దొరికిన బంగారాన్ని బాధితురాలికి అప్పగించి ఓ ముగ్గురు ఆర్టీసీ కండక్టర్లు నిజాయితీని చాటుకున్నారు.

బాధితురాలికి బంగారాన్ని అప్పగిస్తున్న ఆర్టీసీ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 దొరికిన బంగారం బాధితురాలికి అప్పగింత

గుజరాతీపేట: తమకు దొరికిన బంగారాన్ని బాధితురాలికి అప్పగించి ఓ ముగ్గురు ఆర్టీసీ కండక్టర్లు నిజాయితీని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..ఆదివారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో శ్రీకాకుళం ఆర్టీసీ బస్‌స్టేషన్‌లోని నాన్‌స్టాప్‌ బు కింగ్‌ వద్ద నగరంలోని కెల్లవీధికి చెందిన బాసూరు మల్లిక, సుధాకర్‌ దంపతులు హ్యాండ్‌ బ్యాగును మరచిపోయి బస్సులో వెళ్లిపోయారు. ఈ బ్యాగు కండక్టర్లు ఎంవీఎస్‌ఎం కృష్ణ, కె.లక్ష్మి, జీఎస్‌ ప్రసాద్‌లకు దొరికింది. వెంటనే బ్యాగును బస్‌స్టేషన్‌ మేనేజర్‌ శ్యామ్యూల్‌కు అప్పగించారు. ఈ బ్యాగులో సుమారు 15 గ్రాముల బంగారు నక్లెస్‌, చెవి దిద్దులు ఉన్నాయి. ఈ ఆభరణాలు  మల్లికవేనని నిర్ధారించుకున్నాక బస్‌స్టేషన్‌ సెక్యూరిటీ జె.కృష్ణ ద్వారా ఆమెకు అప్పగించారు. 

 



Updated Date - 2020-11-30T05:08:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising