ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారులకు ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2020-11-04T05:27:38+05:30

మండలంలోని హరిపురంలో తల్లిదండ్రులు కోల్పోయి అనాఽథలుగా మారిన దుర్గాబెహరా, దీప్తి బెహరాలకు బుడ్డెపుపేట గ్రామానికి చెందిన తిప్పన దుర్యోధనరెడ్డి, నీలవేణి దంపతులు అండగా నిలిచారు.

చిన్నారులకు నగదు అందజేస్తున్న దుర్యోధన దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇచ్ఛాపురం రూరల్‌ : మండలంలోని హరిపురంలో తల్లిదండ్రులు కోల్పోయి అనాఽథలుగా మారిన దుర్గాబెహరా, దీప్తి బెహరాలకు బుడ్డెపుపేట గ్రామానికి చెందిన తిప్పన దుర్యోధనరెడ్డి, నీలవేణి దంపతులు అండగా నిలిచారు.  తల్లిదండ్రులు కోల్పోయి అనాఽథలుగా మారిన దుర్గా బెహరా, దీప్తి బెహరాపై అక్టోబరు 29న ఆంధ్రజ్యోతిలో ‘తల్లిదండ్రులు కోల్పోయి..అనాథలుగా మారి’ కథనం ప్రచురితమైంది. ఈ మేరకు బాధితులకు  మంగళవారం రూ.2000, 20 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. 




Updated Date - 2020-11-04T05:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising