ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నువాగడలో గ్రానైట్‌ తవ్వకాలు నిలిపివేయండి

ABN, First Publish Date - 2020-11-04T05:02:55+05:30

నువాగడ పంచాయతీ పరిధిలో గ్రానైట్‌ తవ్వకాలు నిలిపివేయాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు మంగళవారం కొండప్రాంతాన్ని పార్టీ నాయకులు పరిశీలించారు.

నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంచిలి:నువాగడ పంచాయతీ పరిధిలో గ్రానైట్‌ తవ్వకాలు  నిలిపివేయాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు మంగళవారం కొండప్రాంతాన్ని పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ కొండలో అక్రమంగా తవ్వకాలు జరపాలని యత్నిస్తుండడంపై అడ్డుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే గిరిజనులు, రైతులతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో సీపీఐ జిల్లా బాధ్యుడు నారాయణస్వామి, మండల కార్యదర్శి జి.తరిణి, వసంతరావు,ఎ.లోకనాథం, జోగేష్‌ పాల్గొన్నారు.



Updated Date - 2020-11-04T05:02:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising