ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్‌ లీక్‌... త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2020-08-09T17:57:22+05:30

చిన్నగురుదాసుపురంలో శనివారం కొండె సీతమ్మ ఇంట్లో గ్యాస్‌ లీకై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాసరూరల్‌(శ్రీకాకుళం): చిన్నగురుదాసుపురంలో శనివారం కొండె సీతమ్మ ఇంట్లో గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. సీతమ్మ వంట చేసుకునేందుకు కట్టెల పొయ్యిను వెలిగించింది. అప్పటికే గ్యాస్‌ పొయ్యి నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతుండడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ఆమె గ్యాస్‌ రెగ్యులేటర్‌ను బంద్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు కొద్దిగా వ్యాపించడంతో గ్యాస్‌ దిమ్మతోపాటు పక్కనే ఉన్న స్టీల్‌ సామగ్రి, టేబుల్‌ ఫ్యాన్‌, కూరగాయలు మాడిపోయాయి.  


Updated Date - 2020-08-09T17:57:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising