ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీటెక్‌ విద్యార్థినికి ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2020-07-17T10:22:37+05:30

వింత వ్యాధితో బాధపడుతున్న పొల్ల పంచాయతీ గడికారెంకు చెందిన బీటెక్‌ విద్యార్థిని కొండగొర్రి అమిలిని ఆదుకోవడానికి దాతలు ముందుకొస్తున్నారు. ‘

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలింపు 

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన


సీతంపేట: వింత వ్యాధితో బాధపడుతున్న పొల్ల పంచాయతీ గడికారెంకు చెందిన బీటెక్‌ విద్యార్థిని కొండగొర్రి అమిలిని ఆదుకోవడానికి దాతలు ముందుకొస్తున్నారు. ‘వింత వ్యాధి బారిన విద్యా కుసుమం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ఈనెల 14న కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు, దాతలు స్పందించారు. ఐటీడీఏ అధి కారులు చొరవ తీసుకొని అమిలిని మెరుగైన వైద్యం కోసం గురువారం కేజీహెచ్‌కు తరలించారు.  అమరావతి సచివాలయంలో మౌలికవసతులు, పెట్టుబడుల విభాగంలో ఏఎస్‌వోగా పనిచేస్తున్న ఎస్‌.విష్ణుమూర్తి 10 వేల రూపాయలను పొల్ల సెక్ర టరీ ఎ.అప్పలస్వామి ద్వారా  అమిలి కుటుంబ సభ్యులకు గురువారం అందజేశారు.  మరికొంతమంది  ఆమె అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తున్నారు.

Updated Date - 2020-07-17T10:22:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising