ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నైరేడ్‌లో ఉచిత శిక్షణకు 9న ఇంటర్వ్యూలు

ABN, First Publish Date - 2020-11-04T04:54:02+05:30

నైరేడ్‌లో ఉచిత శిక్షణకు 9న ఇంటర్వ్యూలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రాజాం రూరల్‌: జీఎంఆర్‌ గ్రూప్‌-యూనియన్‌ బ్యాంకు సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వయం ఉపాధి, శిక్షణ సంస్థలో  ఉచిత శిక్షణకు ఈనెల 9న ఇంట ర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ తిరుమలకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా శిక్షణ ఉంటుందన్నారు. పురుషులకు ఓల్టాస్‌ కంపెనీ సహకారంతో రిఫ్రిజిరేషన్‌, ఎయిర్‌ కండిషన్‌ ఆన్‌జాబ్‌ ట్రైనింగ్‌ 75 రోజులు, ఎలక్ట్రికల్‌ హౌస్‌ వైరింగ్‌, మోటార్‌ రివైండింగ్‌ (60 రోజులు) శిక్షణ ఉంటుందన్నారు. మహిళలకు టైలరింగ్‌ (30 రోజులు) శిక్షణ ఇస్తామన్నారు. ఉత్త రాంధ్ర జిల్లాలకు చెందిన 18-40 ఏళ్ల మధ్య స్ర్తీ, పురుషులు నేరుగా జీఎంఆర్‌ నగర్‌లోని నైరేడ్‌ సంస్థలో ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. పదో తరగతి మా ర్కుల లిస్ట్‌తో పాటు ఆధార్‌, రేషన్‌ కార్డులు విధిగా తీసుకు రావాలని సూచించా రు. ఎంపికైన స్ర్తీ, పురుషులకు వేర్వేరుగా ఉచిత వసతితో పాటు భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా శిక్షణ ఉంటుందన్నారు. 

Updated Date - 2020-11-04T04:54:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising