ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌ షోరూంలో అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2020-07-11T11:32:43+05:30

పట్టణ మెయిన్‌ రోడ్డులోని ఓ బైక్‌ షోరూంలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

12 వాహనాలు దగ్ధం

రూ.5లక్షల నష్టం


సోంపేట రూరల్‌: పట్టణ మెయిన్‌ రోడ్డులోని ఓ బైక్‌ షోరూంలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 కొత్త బ్యాటరీ(ఎలక్ట్రికల్‌) వాహనాలు, 8 పాత వాహనాలు దగ్ధమైనట్లు సోంపేట అగ్నిమాపక అధికారి ఎస్‌.వరహాలు తెలిపారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు చెప్పారు. ఆస్తి నష్టం సుమారు రూ.5 లక్షలు ఉంటుందన్నారు.  ప్రమాదం జరిగిన సమయంలో పక్క మేడమీద ఉన్న మహిళలను అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన సాయంతో కిందకు దించారు.   

Updated Date - 2020-07-11T11:32:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising