ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామోత్సవంపై నిషేధం

ABN, First Publish Date - 2020-11-29T04:57:45+05:30

దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవాన్ని కార్తీకపౌర్ణమి పర్వదినాన నిషేధించినట్లు ఆలయ ఈవో ఎన్‌.వి.రమణయ్య తెలిపారు.

శ్రీముఖలింగేశ్వరుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




శ్రీముఖలింగం (జలుమూరు), నవంబరు 28: దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవాన్ని కార్తీకపౌర్ణమి పర్వదినాన నిషేధించినట్లు ఆలయ ఈవో ఎన్‌.వి.రమణయ్య తెలిపారు. కార్తీకపౌర్ణమి రోజు రాత్రి ఆలయ శిఖరాగ్ర దీపం వెలిగించి... జ్వాలాతోరణం వేలాడదీసి గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం  రాత్రి శిఖరాగ్రదీపం వెలిగించి జ్వాలాతోరణం నిర్వహిస్తున్నామని తెలిపారు.  కరోనా నేపథ్యంలో దేవాదాయశాఖ అధికారుల ఆదేశాల మేరకు నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరుల గ్రామోత్సవం నిషేధించామని వివరించారు.  



Updated Date - 2020-11-29T04:57:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising