ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కాగా మెనూ అమలు చేయండి

ABN, First Publish Date - 2020-12-05T05:30:00+05:30

ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాల ల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందిం చాలని పీవో సీహెచ్‌ శ్రీధర్‌ స్పష్టం చేశారు. శనివారం ఐటీడీఏ ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో మం దస, పాతపట్నం, మెళియాపుట్టి గిరిజన సంక్షేమ శాఖ సహాయ అధికారులతో (ఏటీడబ్ల్యూవోలు) పాటు హెచ్‌ డబ్ల్యూవోలు, ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్లతో సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతంపేట : ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాల ల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందిం చాలని పీవో సీహెచ్‌ శ్రీధర్‌ స్పష్టం చేశారు. శనివారం ఐటీడీఏ ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో మం దస, పాతపట్నం, మెళియాపుట్టి గిరిజన సంక్షేమ శాఖ సహాయ అధికారులతో (ఏటీడబ్ల్యూవోలు) పాటు హెచ్‌ డబ్ల్యూవోలు, ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎం.కమల, ఏటీ డబ్ల్యూవోలు వెంకటరమణ, జయ నాగలక్ష్మి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2020-12-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising