ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాదాస్పద స్థలం పరిశీలన

ABN, First Publish Date - 2020-06-06T09:54:00+05:30

తోకలవలస పంచాయతీ లచ్చన్నవలసలో అంబేడ్కర్‌ విగ్రహం ఏరాటుకు స్థానిక ఎస్సీ కులస్థులు గుర్తించిన స్థలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేగిడి, జూన్‌ 5: తోకలవలస పంచాయతీ లచ్చన్నవలసలో అంబేడ్కర్‌ విగ్రహం ఏరాటుకు స్థానిక ఎస్సీ కులస్థులు గుర్తించిన స్థలం వివాదాస్పదం కావడంతో శుక్రవారం పాలకొండ సీఐ ఆదాం, రేగిడి ఎస్‌ఐ బి.రేవతి పరిశీలించారు. అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు పూనుకుంటే స్థాని బీసీలు వివక్ష చూపి పనులను అడ్డుకుంటున్నారంటూ ఈనెల 4న స్ధానిక పోలీస్‌స్టేషన్‌కు ఆల్‌ఇండియా దళిత ఫెడరేషన్‌ అధ్యక్షుడు బత్తిన మోహన రావు తదితరులు ఫిర్యాదు చేశారు.


ఈ మేరకు సీఐ ఆ స్థలాన్ని పరిశీలించగా ఇరువర్గాలు తమ వాదనను వినిపించాయి. సమస్యను సామరస్యంగా ఆలో చించాలని, విగ్రహం ఏర్పాటుకు మూడుచోట్ల స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. గ్రామస్థులు, ఎస్సీ కులస్థుల సమష్టి నిరయం మేరకు విగ్రహం ఏర్పాటుకు సీఐ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.  ఈ పరిశీనలో దళితసంఘ నాయకులు బత్తిన మోహనరావు, టి.మోహనరావు, జి.రవి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-06T09:54:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising