ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనవసరంగా రోడ్లపైకి రావద్దు

ABN, First Publish Date - 2020-03-31T10:29:01+05:30

లాక్‌డౌన్‌ విధించినందున అనవసరంగా రోడ్లపైకి ఎవరూ రావొద్దని సీఐ వినోద్‌బాబు హెచ్చరించారు. సోమవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇచ్ఛాపురం, మార్చి 30 :  లాక్‌డౌన్‌ విధించినందున అనవసరంగా రోడ్లపైకి ఎవరూ రావొద్దని సీఐ వినోద్‌బాబు హెచ్చరించారు.  సోమవారం ఇచ్ఛాపురంలో యువకులు విచ్చలవిడిగా రోడ్లపై సంచరించడంతో వారిని గుర్తించి మోకాళ్లపై కూర్చొబెట్టి నడిపించారు.  పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఒడిశా నుంచి  వచ్చిన కార్లను అడ్డుకున్నారు. అయినా అడ్డదారిలో ఇచ్ఛాపురం వైపు వచ్చిన కార్లను సీఐ అడ్డుకున్నారు. మరోసారి కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 


ఇచ్ఛాపురం రూరల్‌: లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలుచేయాలని రూరల్‌ ఎస్‌ఐ కె.లక్ష్మి తెలిపారు. సోమవారం మండలంలోని కేదారిపురం తదితర సరిహద్దు గ్రామాల్లోని చెక్‌పోస్టులను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ఎవర్నీ అనుమతించవద్దని తెలిపారు. 

Updated Date - 2020-03-31T10:29:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising