ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గమ్మ అన్నదాన పథకానికి రూ.5 లక్షల విరాళం

ABN, First Publish Date - 2020-12-05T05:53:28+05:30

దుర్గమ్మ అన్నదాన పథకానికి రూ.5 లక్షల విరాళం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో అన్నదాన పథకానికి విశాఖ జిల్లా గాజువాక మండలం తుంగలం గ్రామానికి చెందిన కాకి గోవిందరెడ్డి శుక్రవారం రూ.5లక్షలు విరాళంగా అందజేశారు. కుటుంబంతో కలిసి ఇంద్రకీలాద్రికి వచ్చిన ఆయన కాకి లీలాధర్‌రెడ్డి పేరు మీద దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబుకు ఈ మొత్తాన్ని  ఇచ్చారు. దాత కుటుంబ సభ్యులకు అమ్మవారి దర్శనం చేయించి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. అలాగే, విజయవాడ అశోక్‌నగర్‌కు చెందిన లింగంగుంట శ్రీనివాస్‌ రూ.1,01,116 డీడీ రూపంలో అందజేశారు.

Updated Date - 2020-12-05T05:53:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising