ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ నూతన’ వేడుకలకు దూరం

ABN, First Publish Date - 2020-12-31T05:26:55+05:30

కొవిడ్‌-19 నిబంధనల దృష్ట్యా నూతన సంవత్సరం వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టెక్కలి:  కొవిడ్‌-19 నిబంధనల దృష్ట్యా నూతన సంవత్సరం వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం నుంచి వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు అందుబాటులో ఉండడం లేదని, ఈ విషయాన్ని కార్యకర్తలు, నాయకులు,  గమనించాలని కోరారు.  2021 నూత న సంవత్సరం సందర్భంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

 ఫకొత్తూరు: నూతన సంవత్సర వేడుకలకు దూరం గా ఉంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 

Updated Date - 2020-12-31T05:26:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising