ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటర్లకు డిజిటల్‌ కార్డులు

ABN, First Publish Date - 2020-11-29T05:15:18+05:30

ఓటర్లకు డిజిటల్‌ కార్డుల అందజేయాలని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ తమరాల సీతారాం తెలిపారు. శనివారం మండపల్లి పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు.

ఇచ్ఛాపురం: బీఎల్‌ఓతో మాట్లాడుతున్న స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ తమరాల సీతారాం 

ఇచ్ఛాపురం/ రూరల్‌: ఓటర్లకు డిజిటల్‌ కార్డుల అందజేయాలని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ తమరాల సీతారాం తెలిపారు. శనివారం మండపల్లి పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లకు డిజిటల్‌ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మురళీమోహన్‌, డీటీ శ్రీహరి పాల్గొన్నారు. మునిసిపాలిటీ పరిధిలో గల బాలబాలికలు ఉన్నత పాఠశాలతోపాటు బెల్లుపడ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. 

ఆమదాలవలస రూరల్‌:పురపాలక సంఘంలో 32,33,34,35,36,44 పోలింగ్‌ కేంద్రాలను తహసీల్దార్‌ జి.శ్రీనివాసరావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు, మార్పు లు చేర్పులపై అభియోగాలు ఉంటే బీఎల్‌ వోలకు తెలియజే యాలని సూచించారు. ఆయనతో పాటు ఎన్నికల డీటీ మురళీధర్‌ నాయక్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ చంద్రమౌళి ఉన్నారు.

లావేరు: మండలంలోని 56 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటరు జాబితాలను శనివారం ప్రదర్శించారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లగా నమోదు కావాలని తహసీల్దార్‌ దిలీప్‌ చక్రవర్తి తెలిపారు. గురుగుబిల్లి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో బీఎల్‌వో సత్యవతి, ఉపాధ్యాయులు రమణమ్మ, ఉమాశంకర్‌, ఇంజనీరింగ్‌ సహాయకులు రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2020-11-29T05:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising