ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాను విభజిస్తే భావితరాలకు నష్టం

ABN, First Publish Date - 2020-12-18T05:05:14+05:30

జిల్లాను విభజిస్తే భావితరాల నష్టం వాటిళ్లనుందని సమైక్య సిక్కోలు గర్జన జేఏసీ జిల్లా అధ్యక్షుడు పైడి నవీన్‌కుమార్‌ ఆందోళన వ్యక్తంచేశారు.

మాట్లాడుతున్న నవీన్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  సమైక్య సిక్కోలు గర్జన జేఏసీ జిల్లా అధ్యక్షుడు నవీన్‌కుమార్‌

సరుబుజ్జిలి: జిల్లాను విభజిస్తే భావితరాల  నష్టం వాటిళ్లనుందని సమైక్య సిక్కోలు గర్జన జేఏసీ జిల్లా అధ్యక్షుడు పైడి నవీన్‌కుమార్‌ ఆందోళన వ్యక్తంచేశారు. గురువారం సరుబుజ్జిలిలో  సమైక్య సిక్కోలు గర్జనసభను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సమైక్యతకు యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. విద్యావంతులైన యువత, మేధావులు ముందుకురావాలన్నారు. ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల్లోని పరిశ్రమలు,  కార్పొరేట్‌ ఆసుపత్రులు విజయనగరం జిల్లాలో  కలిపితే చాలా నష్టం   వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. జిల్లా విభజన  జరగకుండా ఉద్యమాన్ని  ఉధృతం చేస్తామని తెలిపారు.  కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ బి.భాస్కరరావు, మండల కన్వీనర్‌ యండ రామారావు,  ప్రిన్సిపాల్‌ కూన జగన్నాథం పాల్గొన్నారు. 



 

Updated Date - 2020-12-18T05:05:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising