ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేట్‌ వైద్యం అందించడమే లక్ష్యం

ABN, First Publish Date - 2020-11-03T06:10:31+05:30

సామాన్యులకు కార్పొరేట్‌ తరహా వైద్యసేవలను అందిం చేందుకు వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.

భూమిపూజ చేస్తున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కార్పొరేట్‌ వైద్యం అందించడమే లక్ష్యం 

నరసన్నపేట, నవంబరు 2: సాడమే లక్ష్యం నరసన్నపేట, నవంబరు 2: మాన్యులకు కార్పొరేట్‌ తరహా వైద్యసేవలను అందిం చేందుకు వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని  డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.  వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్థులకు పలాసలో 200 పడకల ఆసు పత్రితో పాటు డయా లసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆసుపత్రికి పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిం చడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ బొడ్డేపల్లి సూర్యారావు, సూపరింటెండెంట్‌ సూ రపు కృష్ణారావు, ఎంపీ ఎంఐడీసీ ఎస్‌ఈ పాపారావు, ఆసుపత్రి అభి వృద్ధి కమిటీ సభ్యులు పి.జగన్‌, చింతు రామారావు, దాలినాయుడు పాల్గొన్నారు. 

  భూమిపూజ చేస్తున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ 


 

 

Updated Date - 2020-11-03T06:10:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising