ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లెక్సీ ఏర్పాటులో ఇరువర్గాల ఘర్షణ

ABN, First Publish Date - 2020-12-28T04:18:38+05:30

రావివలస పంచాయతీ చిన్ననారాయణపురం గ్రామంలో ఆదివారం ఓ ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 12 మందిపై కేసు నమోదు

టెక్కలి రూరల్‌: రావివలస పంచాయతీ చిన్ననారాయణపురం గ్రామంలో ఆదివారం ఓ ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇది ఓ యువకుడిపై దాడికి దారితీయడంతో 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొందరు యువకులు ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ కడుతుండగా మరో వర్గం  అడ్డుకుంది. దీంతో వారి మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేప థ్యంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు మరో వర్గంలోని సుమారు నలుగురు యువకులపై దాడి చేశారు.  ఈ ఘటనలో ఇప్పిలి దేవేంద్రరావు అనే యువకుడి తలకు గాయమైంది. ఆయన ఫిర్యాదు మేరకు ప్రత్యర్థి వర్గానికి చెందిన 12 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె.గోపాలరావు తెలిపారు. 


Updated Date - 2020-12-28T04:18:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising