ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొట్టిశ్రీరాములు మార్కెట్‌ ఆందోళన చేస్తున్న చిరువ్యాపారులు

ABN, First Publish Date - 2020-12-02T04:53:47+05:30

పొట్టిశ్రీరాములు మార్కెట్‌ ఆందోళన చేస్తున్న చిరువ్యాపారులు

పొట్టిశ్రీరాములు మార్కెట్‌ ఆందోళన చేస్తున్న చిరువ్యాపారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుజరాతీపేట: శ్రీకాకుళంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్‌కు చెందిన చిరు వ్యాపారులు మంగళవారం ఆందోళనకు దిగారు.  కొవిడ్‌ పేరుతో అధికారులు తమ పొట్ట కొడుతున్నారని వాపోయారు. కొవిడ్‌ సమయంలో తమ దుకాణాలను నగరంలోని 80 అడుగుల రోడ్డులోని  తా త్కాలిక మార్కెట్‌కు తరలించారన్నారు. లాక్‌డౌన్‌ కొనసాగినంత కాలం వ్యాపారాలు కొంత వరకు సాగాయన్నారు. అనంతరం నిబంధనలు సడ లించి, అన్ని వ్యాపార వర్గాలకు అనుమతివ్వడంతో తాత్కాలిక కూరగా యల మార్కెట్‌కు కొనుగోలుదారులు ఎవరూ రావడం లేదన్నారు. తమ కోసం పొట్టిశ్రీరాములు మార్కెట్‌లో నిర్మించిన దుకాణాలను కేటాయిం చాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలతో తాత్కాలిక మార్కెట్‌ బుర దగా మారిందన్నారు. ఇదే విషయాన్ని స్థానిక ప్రజా ప్రతినిధుల వద్ద మొరపె ట్టుకున్నా ప్రయోజనంలేక పోయిందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.



Updated Date - 2020-12-02T04:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising