ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోర్ల తవ్వకాల నిషేధిత జాబితా నుంచి తొలగించాలి

ABN, First Publish Date - 2020-09-30T10:38:50+05:30

మండలంలోని నాలుగు గ్రామాలను బోర్ల తవ్వకాల నిషేధిత జాబితా నుంచి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, సంబందిత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొందూరు: మండలంలోని నాలుగు గ్రామాలను బోర్ల తవ్వకాల నిషేధిత జాబితా నుంచి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, సంబందిత అధికారులకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆదేశించారు. లోలుగు, తాణేం, బాణాం, తండ్యాం గ్రామాల్లో గతంలో తనిఖీల్లో తక్కువ భూగర్భజలాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వ్యవసాయ బోర్లు ఏర్పాటుకు నిషేధం విఽధించారు.ఈ నేపథ్యంలో  ఆయా గ్రామాల్లో జలకళ పథకం లబ్ధిపొందడానికి అవకాశం లేకుండాపోయింది. దీంతో వైసీపీ నాయకుడు లోలుగు శ్రీరాములనాయుడు ఆధ్వర్యంలో ఆ నాలుగు గ్రామాల రైతులు, వైసీపీ నాయకులు స్పీకర్‌ను కలిశారు. స్పందించిన స్పీకర్‌ ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలపై పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2020-09-30T10:38:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising