ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలకు ఈ-రక్షక్‌తో ప్రయోజనం

ABN, First Publish Date - 2020-08-04T10:22:11+05:30

మహిళలు లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు ప్రభు త్వం ప్రవేశ పెట్టిన ఈ-రక్షక్‌ యా ప్‌ దోహదపడుతుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసన్నపేట, ఆగస్టు 3: మహిళలు లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు ప్రభు త్వం ప్రవేశ పెట్టిన ఈ-రక్షక్‌  యా ప్‌ దోహదపడుతుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎంఆర్‌ జ్యోతి ఫ్రెడరిక్‌ అన్నారు. సోమ వారం కళాశాలలో ఈ-రక్షక్‌ లాంఛన కార్యక్రమాన్ని మహిళ సిబ్బందితో కలిసి వీక్షించారు. డిగ్రీ, ఇంటర్‌ స్థాయిలో కళాశాలకు వచ్చే సమయంలో  అకతాయులు నుంచి రక్షణ పొందేందుకు ఈ యాప్‌ను వినియోగించుకోవాలని కోరారు.  

Updated Date - 2020-08-04T10:22:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising