ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త పారిశ్రామిక విధానంతో వ్యాపారులకు మేలు

ABN, First Publish Date - 2020-08-12T10:33:02+05:30

రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధా నం అమలు చేయడం ఆనంద దా యకమని, దీనివల్ల వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కలుగుతాయని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంగిలిగాం పారిశ్రామికవాడ జీడి వ్యాపారుల సంఘం ప్రతినిధులు


పలాస, ఆగస్టు 11: రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధా నం అమలు చేయడం ఆనంద దా యకమని, దీనివల్ల వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కలుగుతాయని ఇంగిలిగాం పారిశ్రామికవాడ జీడి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు, ప్రధాన కార్య దర్శి తూముల శ్రీనివాసరావు, కోశా ధికారి శాసనపురి శ్రీనివాసరావు అ న్నారు.  మంగళవారం వారు విలేక రులతో మాట్లాడుతూ.. కొత్త పారిశ్రామిక విధానంతో మహిళలు, యువతకు ఎం తో ప్రయోజనం చేకూరుతుందన్నారు.


ఈ విధానం ప్రకటించడంపై మంత్రి డాక్ట ర్‌ సీదిరి అప్పలరాజుతో పాటు పరిశ్రమలశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఫ ఇదిలా ఉండగా.. కొత్త పాలసీ విధానం వల్ల సూక్ష్మ, మధ్య తరగతి పరి శ్రమలకు విద్యుత్‌ వినియోగానికి ప్రోత్సాహకం ఇవ్వడం శుభపరిణామమని  పీసీ ఎంఏ మాజీ కార్యదర్శి మల్లా సురేష్‌కుమార్‌, తర్లాన రమేష్‌ ఒక  ప్రకటనలో తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 50 శాతం రాయితీ ఇవ్వడం వల్ల అనేక మంది పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-08-12T10:33:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising