ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు జవాబుదారీగా ఉండండి

ABN, First Publish Date - 2020-12-30T06:00:19+05:30

ప్రజలకు జవాబు దారీగా ఉండాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కాశీబుగ్గ డీఎ స్పీ శివరామిరెడ్డి కోరారు. మంగళ వారం పలాస పోలీస్‌ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వ హించారు.

మాట్లాడుతున్న డీఎస్పీ శివరామిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పలాస: ప్రజలకు జవాబు దారీగా ఉండాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కాశీబుగ్గ డీఎ స్పీ శివరామిరెడ్డి కోరారు. మంగళవారం పలాస పోలీస్‌ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వ హించారు. ఏడాదిలో  కేసుల వివ రాలు, పెం డింగ్‌లో ఉన్న కేసులపై ఆరా తీశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సీఐ శంకరరావు, ఎస్‌ఐ మధుసూదనరావు పాల్గొన్నారు.

 

 

Updated Date - 2020-12-30T06:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising