పేకాట శిబిరంపై దాడి
ABN, First Publish Date - 2020-03-16T09:35:49+05:30
గురవాం సమీపంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు.ట్రైనీ డీఎస్పీ శ్రీలత
రూ.56,620 స్వాధీనం
రాజాం రూరల్, మార్చి 15: గురవాం సమీపంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు.ట్రైనీ డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో రాజాం పొలీసులు దాడి చేసి.. పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోనికి తీసుకున్నారు. వారి నుంచి రూ.56,620 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్టు డీ ఎస్పీ శ్రీలత తెలిపారు.
Updated Date - 2020-03-16T09:35:49+05:30 IST