ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాజిక ఆసుపత్రిని సందర్శించిన ఆర్డీవో

ABN, First Publish Date - 2020-12-13T05:34:24+05:30

స్థానిక సామాజిక ఆసుపత్రిని శనివారం పాలకొండ ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నెల 8న ‘ఆంధ్రజ్యోతి’లో ‘వైద్యులేరీ..?’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ జె.నివాస్‌ స్పందించి... ఆసుపత్రిలో పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్‌ను ఆదేశించారు.

వైద్య సేవలపై ఆరా తీస్తున్న ఆర్డీవో కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పందించిన అధికారులు
సామాజిక ఆసుపత్రిని సందర్శించిన పాలకొండ ఆర్డీవో
వైద్యులు, సిబ్బంది డుమ్మాపై ఆరా...
కలెక్టర్‌కు పూర్తిస్థాయి నివేదిక
రాజాం :
స్థానిక సామాజిక ఆసుపత్రిని శనివారం పాలకొండ ఆర్డీవో ఆకస్మికంగా  తనిఖీ చేశారు. ఈ నెల 8న ‘ఆంధ్రజ్యోతి’లో ‘వైద్యులేరీ..?’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి  కలెక్టర్‌ జె.నివాస్‌ స్పందించి... ఆసుపత్రిలో పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆర్డీవో టీవీఎస్‌జీ  కుమార్‌ను ఆదేశించారు. దీంతో ఆర్డీవో ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో పరిస్థితిపై సూపరింటెండెంట్‌ మహంతి చంద్రశేఖర్‌నాయుడును అడిగి తెలుసుకున్నారు. 14 మంది వైద్యులకు గాను ఆరుగురు విధులకు గౌర్హాజరయ్యారు. స్టాఫ్‌నర్సులు కూడా ఐదుగురు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు 100 పడకల ఆసపత్రిని ఏర్పాటు చేస్తే ఇస్టానుసారంగా విధులు నిర్వహిస్తుండడంపై మండిపడ్డారు. అనంతరం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఆసుపత్రిలో పరిస్థితిపై పూర్తి స్థాయిలో నివేదికను కలెక్టర్‌కు అందిస్తానని చెప్పారు. ఇకపై ఆసుపత్రి పనితీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు.

Updated Date - 2020-12-13T05:34:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising