ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల ఆర్థికాభివృద్ధికి ‘ఆసరా’

ABN, First Publish Date - 2020-09-21T10:32:36+05:30

మహిళల ఆర్థికాభివృద్ధికి ‘ఆసరా’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిరమండలం, సెప్టెంబరు 21: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వైఎస్‌ఆర్‌ ఆసరా దోహదపడుతుందని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. బ్యారేజి సెంటర్‌లో ఈ పథకం లబ్ధిదారు ఏర్పాటు చేసిన కిరాణా దుకాణాన్ని ఆదివారం ప్రారంభించారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


జీవనోపాధి పెంచుకోండి

వజ్రపుకొత్తూరు:  వైఎస్‌ఆర్‌ ఆసరా సొమ్ముతో మహిళలు జీవనోపాధి పెంచుకోవాలని మంత్రి సీదిరి అప్పలరాజు భార్య శ్రీదేవి కోరారు. ఆదివారం రాత్రి పల్లిసారధిలో ఆసరా ముగింపు వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం జి.ప్రసాదరావు, వైసీపీ నాయకులు యు.ఉద యకుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ పీవీ సతీష్‌, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు యు.నీలవేణి, పి.ధర్మారావు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-21T10:32:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising