ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఆర్‌ఏయూకు త్వరలో నాక్‌ గుర్తింపు

ABN, First Publish Date - 2020-11-25T05:00:27+05:30

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీకి త్వరలో నాక్‌ గుర్తింపు రానుందని, దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తున్నామని వీసీ ప్రొఫెసర్‌ కూన రాంజీ తెలిపారు

వీసీ ప్రొఫెసర్‌ కూన రాంజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



 వీసీ కూన రాంజీ

ఎచ్చెర్ల, నవంబరు 24: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీకి త్వరలో నాక్‌ గుర్తింపు రానుందని, దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తున్నామని వీసీ ప్రొఫెసర్‌ కూన రాంజీ తెలిపారు. ఈ మేరకు నాక్‌ కన్సల్టెంట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌కు చెందిన వి.కృష్ణమూర్తి బీఆర్‌ఏయూను మంగళవారం సందర్శించినట్లు చెప్పారు. ఆయనతో నాక్‌ గుర్తింపు తుది ప్రక్రియపై చర్చించామన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో పంపించిన వివరాల పరిశీలన పూర్తయిందని వివరించారు మరోసారి యూజీసీ పరిశీలన, ధ్రువీకరణ కోసం వర్సిటీ వివరాలను పూర్తిస్థాయిలో తయారు చేసి, అప్‌లోడ్‌ చేస్తున్నామన్నారు. తాజాగా పంపిస్తున్న నివేదికకు 70 శాతం వరకు మార్కులు కేటాయిస్తారని చెప్పారు. మిగిలిన 30 శాతం మార్కుల కోసం నాక్‌ కమిటీ సభ్యులు నేరుగా వర్సిటీని సందర్శించనున్నట్లు తెలిపారు. కరికులం అమలు, నూతన ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, కెరీర్‌ గైడెన్స్‌, స్పోర్ట్స్‌, నైపుణ్య అభివృద్ధి, తదితర వాటిని నాక్‌ కమిటీ స్వయంగా పరిశీలిస్తుందన్నారు. అదే విధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, ఫ్యాకల్టీ నుంచి వివరాలు సేకరించనున్నట్టు తెలిపారు.  



11111111111111111111111111111111111111111111111111111111111111111

Updated Date - 2020-11-25T05:00:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising