ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జవాన్‌ కుటుంబానికి ఆత్మీయ స్వాగతం

ABN, First Publish Date - 2020-11-13T05:40:00+05:30

జవాన్‌ కుటుంబ సభ్యులకు ఆత్మీయ స్వాగతం లభించింది. రెండు రోజుల కిందట రాజస్థాన్‌లో విధి నిర్వహణలో ఉండగా బైపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ సురపతి గోపాలకృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.

గోపాలకృష్ణ కుటుంబ సభ్యులకు స్వాగతం పలుకుతున్న స్థానికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  జాతీయ జెండాతో బైపల్లి గ్రామస్థుల ర్యాలీ

వజ్రపుకొత్తూరు, నవంబరు 12: జవాన్‌ కుటుంబ సభ్యులకు ఆత్మీయ స్వాగతం లభించింది. రెండు రోజుల కిందట రాజస్థాన్‌లో విధి నిర్వహణలో ఉండగా బైపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ సురపతి గోపాలకృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బుధవారం అంత్యక్రియ లకు హాజరైన కుటుంబ సభ్యులు గురువారం బైపల్లి చేరుకున్నారు. గ్రామ పొలిమేర నుంచి గ్రామస్థులు, యువకులు 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీగా వారిని ఊరిలోకి తీసుకెళ్లారు. గోపాలకృష్ణ అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. కుటుంబసభ్యులు, బంధు వులు, స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. 

 

Updated Date - 2020-11-13T05:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising