ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్పీబీ మృతి తీరని లోటు: ప్రవాసాంధ్రులు

ABN, First Publish Date - 2020-09-27T08:51:31+05:30

ప్రముఖ సినీ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల మన్నలను పొందారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల మన్నలను పొందారు. నాలుగు దశాబ్ధాల నుంచి విదేశాల్లోని ప్రవాసాంధ్రులు ఆయాప్రాంతాల్లో ఏర్పాట్లు చేసిన అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు. తానా, నాటా, పలు ఇతర సంస్థలు బాలుని అనేక సార్లు సత్కరించాయి. తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌, డాక్టర్‌ బండ్ల హనుమయ్య, నాదెండ్ల గంగాధర్‌, డాక్టర్‌ జంపాల చౌదరి, డల్లా్‌సకు చెందిన వెన్నం మురళీ తదితరులు బాలుతో సన్నిహితంగా ఉండేవారు. బాలు అనేక దేశాల్లో తెలుగు పాటల పోటీలు నిర్వహించారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి ఎంతోలోటని ప్రవాసాంధ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-27T08:51:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising