ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1న కేరళకు నైరుతి!

ABN, First Publish Date - 2020-05-29T08:34:27+05:30

మాల్దీవులు, కొమోరిన్‌, దక్షిణ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు, అండమాన్‌ సముద్రం, అండమాన్‌-నికోబార్‌ దీవుల్లో మిగిలిన ప్రాంతాలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): మాల్దీవులు, కొమోరిన్‌, దక్షిణ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు, అండమాన్‌ సముద్రం, అండమాన్‌-నికోబార్‌ దీవుల్లో మిగిలిన ప్రాంతాలకు గురువారం నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రానున్న 48 గంటల్లో మాల్దీవులు, కొమోరిన్‌లలో మరికొన్ని ప్రాంతాలకూ విస్తరించనున్నాయి. కాగా కేరళ, కర్ణాటక తీరాలకు ఆనుకుని ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఈనెల 31లోగా అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో జూన్‌ 1న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. కాగా, పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో వాయుగుండంగా మారనుందని పేర్కొంది.  జూన్‌ 1న కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన తరువాత వాతావరణం అనుకూలిస్తే 6,7 తేదీలకల్లా రాయలసీమకు విస్తరించే అవకాశం ఉందన్నారు. 

Updated Date - 2020-05-29T08:34:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising