ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు పాఠశాలల సమస్యలు పరిష్కరించండి

ABN, First Publish Date - 2020-11-13T09:33:38+05:30

ప్రైవేటు పాఠశాలల సమస్యలు పరిష్కరించండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎంకు యాజమాన్యాల వినతి


విజయవాడ సిటీ, నవంబరు 12: పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌, బడ్జెట్‌ పాఠశాలల సమస్యలు పరిష్కరించి.. చిన్నపాఠశాలల మనుగడను కాపాడాలని ఏపీ ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్స్‌ సంఘం నేతలు కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. పాఠశాలల రెన్యువల్స్‌ను తిరిగి పదేళ్లుగానే ఉంచాలని కోరారు.

Updated Date - 2020-11-13T09:33:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising