ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్వా వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం: సిదిరి అప్పలరాజు

ABN, First Publish Date - 2020-09-19T22:06:39+05:30

విజయవాడ: నరసాపురం మండలం బియ్యపుతిప్పలో హార్బర్, వేములదీవి గ్రామాల్లో.. ఆక్వా యూనివర్సిటీ నిర్మించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నరసాపురం మండలం బియ్యపుతిప్పలో హార్బర్, వేములదీవి గ్రామాల్లో.. ఆక్వా యూనివర్సిటీ నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయించిందని మంత్రి సిదిరి అప్పలరాజు తెలిపారు. రాష్ట్రంలో 8 చోట్ల హార్బర్లు, 3 చోట్ల జెట్టీలు, మరో 3 చోట్ల ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తీరప్రాంత గ్రామాలను అభివృద్ధి చేసి.. మత్స్యకారుల వలసలను నియంత్రించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అప్పలరాజు పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-19T22:06:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising