ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మెరిట్‌’తోనే సచివాలయ ఉద్యోగాలు: లోకేశ్‌

ABN, First Publish Date - 2020-08-22T09:25:10+05:30

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలను మెరిట్‌ లిస్ట్‌తోనే భర్తీ చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలను మెరిట్‌ లిస్ట్‌తోనే భర్తీ చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది నియామకం కోసం నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించి సర్టిఫికెట్‌ పరిశీలన పూర్తయినా... చాలా మంది నియామకపత్రాలు అందక  వేచి చూస్తున్నారు..వీరుఉన్నా 3 వేల ఉద్యోగాల కోసం రెండో విడత ప్రకటన ఇవ్వడం సరికాదు... ఈ అభ్యర్థులతోనే పై ఉద్యోగాలను భర్తీ చేయాలని లోకేశ్‌ కోరారు. 

Updated Date - 2020-08-22T09:25:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising