ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సముద్రంలో గల్లంతైన యువకుడు

ABN, First Publish Date - 2020-07-04T00:57:40+05:30

జిల్లాలోని రేవుపోలవరం సముద్రంలో పూజిత్ అనే యువకుడు గల్లంతయ్యాడు. పాయకరావు పేటకు చెందిన పూజిత్.. స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వచ్చాడు. ఈ క్రమంలో పూజిత్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశా‌ఖపట్నం: జిల్లాలోని రేవుపోలవరం సముద్రంలో పూజిత్ అనే యువకుడు గల్లంతయ్యాడు. పాయకరావు పేటకు చెందిన పూజిత్.. స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వచ్చాడు. ఈ క్రమంలో పూజిత్ సముద్రంలో గల్లంతయ్యాడు. పూజిత్ కోసం అతని స్నేహితులు గాలించగా ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో పూజిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూజిత్ యలమంచిలి బజాజ్ షోరూమ్‌లో మార్కెటింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు.

Updated Date - 2020-07-04T00:57:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising