ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు అల్పపీడనం

ABN, First Publish Date - 2020-09-19T09:36:57+05:30

ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, విశాఖపట్నం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనం కారణంగా ఈ నెల 24వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, కోస్తా, రాయలసీమల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుందన్నారు. అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. 

Updated Date - 2020-09-19T09:36:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising