ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం బదులు శానిటైజర్‌ తాగి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-04-28T10:24:35+05:30

శానిటైజర్‌ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకుడి ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తి, ఏప్రిల్‌ 27: శానిటైజర్‌ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకుడి ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. పెందుర్తిలోని సాయి మెస్‌లో ఏడాదిన్నర నుంచి రవి (40) వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. మద్యం అలవాటు ఉన్న రవి... లాక్‌డౌన్‌ కారణంగా అది అందుబాటులో లేకపోవడంతో శానిటైజర్లు తాగుతున్నాడు. ఆదివారం శానిటైజర్‌ తాగి పడుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున గుండెల్లో నొప్పి రావడంతో కేజీహెచ్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

Updated Date - 2020-04-28T10:24:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising