ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సంగం’ స్వయం ప్రతిపత్తికి ఎంతకైనా పోరాడతాం

ABN, First Publish Date - 2020-12-13T09:21:59+05:30

‘సంగం’ స్వయం ప్రతిపత్తికి ఎంతకైనా పోరాడతాం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజిలెన్స్‌ నోటీసులు... హైకోర్టు స్టే: ధూళిపాళ్ల


గుంటూరు, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘‘సంగం డెయిరీ నిబద్ధతో పనిచేస్తోంది. డెయిరీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ‘సంగం’కి విజిలెన్స్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. 60 అంశాలకుపైగా సమాచారం కావాలని అడిగారు. నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది’’అని ఆ డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ అన్నారు. గుంటూరులో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. డెయిరీ టర్నోవర్‌ రూ.4 కోట్ల నుంచి రూ.913 కోట్లకు చేరిందన్నారు. డెయిరీకి సంబంధించి రూ.160 కోట్ల ఫిక్సిడ్‌ డిపాజిట్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం అమూ ల్‌ను తీసుకొచ్చి స్థానిక డెయిరీలను దెబ్బతీయాలని యత్నిస్తోందని విమర్శించారు.

Updated Date - 2020-12-13T09:21:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising