ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఆర్‌ పోలీసులకు జీతం కట్‌!

ABN, First Publish Date - 2020-06-09T09:57:54+05:30

నెలల తరబడి వేకన్సీ రిజర్వ్‌(వీఆర్‌)లో ఉండి ఇటీవలే పోస్టింగ్‌లో చేరిన పోలీసు అధికారులకు ప్రభుత్వం సగం జీతమే ఇచ్చింది. ఇదేంటని అడిగితే.. మీరు వీఆర్‌లో ఉన్నారు కదా? అన్నది ఆర్థికశాఖ అధికారుల ప్రశ్న.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): నెలల తరబడి వేకన్సీ రిజర్వ్‌(వీఆర్‌)లో ఉండి ఇటీవలే పోస్టింగ్‌లో చేరిన పోలీసు అధికారులకు ప్రభుత్వం సగం జీతమే ఇచ్చింది. ఇదేంటని అడిగితే.. మీరు వీఆర్‌లో ఉన్నారు కదా? అన్నది ఆర్థికశాఖ అధికారుల ప్రశ్న. ఈ విషయాన్ని కొందరు డీఎస్పీలు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఆర్థికశాఖకు లేఖ రాసినట్లు తెలిసింది. వీఆర్‌లో ఉన్నా వారందరూ పని చేశారని, పెండింగ్‌ జీతం ఆపకుండా పూర్తిగా చెల్లించాలని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

Updated Date - 2020-06-09T09:57:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising