ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు అలా చేశారు?: సజ్జల

ABN, First Publish Date - 2020-03-16T21:13:34+05:30

గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు అలా చేశారు?: సజ్జల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సైందవ పాత్ర పోషించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎస్‌ఈసీ రమేష్‌ తన పరిధి దాటి వ్యవహరించారని చెప్పారు. కరోనా కారణంగా వాయిదా వేస్తే అందిరిని సంప్రదించి ఉండాల్సిందన్నారు. గుట్టుచప్పుడు కాకుండా వాయిదా నిర్ణయం ప్రకటించడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. కావాలనే ఇళ్ల స్థలాల పథకం నిలిపివేయించారని పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-16T21:13:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising