ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఏపీ ప్రభుత్వంపై కోర్టుల వ్యాఖ్యలు అభ్యంతరకరం’

ABN, First Publish Date - 2020-09-26T11:49:26+05:30

నిష్పాక్షికంగా తీర్పులు చెప్పాల్సి న కోర్టులు.. ‘డీజీపీ ఇలాగే పనిచేస్తే రాజీనామా చేసి పోవలసి ఉంటుంది.. ఇలాగైతే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నిష్పాక్షికంగా తీర్పులు చెప్పాల్సి న కోర్టులు.. ‘డీజీపీ ఇలాగే పనిచేస్తే రాజీనామా చేసి పోవలసి ఉంటుంది.. ఇలాగైతే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. పరిపాలన చేస్తోందా..’ అంటూ చేస్తున్న వాఖ్యలపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అయినప్పటికీ కోర్టుల పట్ల గౌరవంతో ఉన్నామని తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జగన్‌ ప్ర భుత్వాన్ని అస్థిరపరచాలన్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల ముగ్గులో బీజేపీ పడిందన్నారు.

Updated Date - 2020-09-26T11:49:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising