ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనిగిరిలో షికార్లు చేస్తున్న పుకార్లు

ABN, First Publish Date - 2020-03-27T14:59:27+05:30

కరోనా వైరస్ సమయంలో రకరకాల వదంతులు, పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశంజిల్లా: కరోనా వైరస్ సమయంలో రకరకాల వదంతులు, పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో ఎవరూ నిద్రపోకూడదంటూ పుకార్లు షికార్లు చేశాయి. గతంలో ఎక్కడో ఉత్తర భారత దేశంలో వచ్చిన వీడియోను షేర్ చేస్తూ ఎవరూ నిద్రపోకూడదంటూ ప్రచారం చేశారు. ఆవుకు బిడ్డ పుట్టిందని, అందుకే కరోనా లాంటి రోగాలు వస్తున్నాయని, నివారణ జరగాలంటే జాగారం ఉండాలని పుకార్లు హోరెత్తాయి. అయితే ఇది నిజమే అని నమ్మిన జనం రాత్రంతా జాగారం చేశారు.  

Updated Date - 2020-03-27T14:59:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising