ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం ప్రారంభం

ABN, First Publish Date - 2020-06-18T21:24:34+05:30

విజయవాడ: తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం ప్రారంభమైంది. అంతర్రాష్ట్ర సర్వీసులకి సంబంధించి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం ప్రారంభమైంది. అంతర్రాష్ట్ర సర్వీసులకి సంబంధించి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ అధికారుల ముందు తెలంగాణ ఆర్టీసీ అధికారులు తమ ప్రతిపాదనలను ఉంచారు. ఏపీ నుంచి ఎన్ని బస్సు సర్వీసులు తెలంగాణకు నడుస్తాయో.. అన్నే బస్సు సర్వీసులు తెలంగాణ నుంచి ఏపీకి నడపాలని భావిస్తున్నామని టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ రోజు సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడిపే దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2020-06-18T21:24:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising