ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 గంటలకు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం

ABN, First Publish Date - 2020-06-18T18:52:23+05:30

విజయవాడ: మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశం జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశం జరగనుంది. ఏపీ‌ఎస్ఆర్టీసీ అధికారుల ముందు తెలంగాణ ఆర్టీసీ అధికారులు తమ ప్రతిపాదనలను ఉంచారు. ఏపీ నుంచి ఎన్ని బస్సు సర్వీసులు తెలంగాణకు నడుస్తాయో.. అన్నే బస్సు సర్వీసులు తెలంగాణ నుంచి  ఏపీకి నడపాలని టీఎస్ఆర్టీసీ భావిస్తోంది. ఈ రోజు సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.


Updated Date - 2020-06-18T18:52:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising