ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనది ఫ్యూడల్‌ వ్యవస్థ కాదు: రతన్‌ శార్దా

ABN, First Publish Date - 2020-07-05T08:58:37+05:30

అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో ఎంపిక చేసిన తర్వాత దాన్ని రద్దు చేయడానికి మనది ఫ్యూడల్‌ విధానం కాదని ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్ధాంతకర్త రతన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో ఎంపిక చేసిన తర్వాత దాన్ని రద్దు చేయడానికి మనది ఫ్యూడల్‌ విధానం కాదని ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్ధాంతకర్త రతన్‌ శార్దా వ్యాఖ్యానించారు. వర్చువల్‌ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘ఒక ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజా ధనం ఖర్చు పెట్టిన తర్వాత దానిని ఎలా మారుస్తారు? ప్రజలు 3 రాజధానుల మధ్య ఎలా తిరుగుతారు? ప్రభుత్వం ప్రజల సెంటిమెంట్‌ అర్థం చేసుకోవాలి’ అన్నారు.

Updated Date - 2020-07-05T08:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising