ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారికి ఆర్ఎంపీలు వైద్యం చేయొద్దు: ఎస్పీ షిమోమి

ABN, First Publish Date - 2020-04-21T22:25:21+05:30

రాజమండ్రి: జ్వరం, దగ్గు లక్షణాలతో వచ్చే రోగులకు ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు వైద్యం చేయవద్దని రాజమండ్రి అర్బన్ ఎస్పీ షియోమీ బాజ్‌పాయ్ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: జ్వరం, దగ్గు లక్షణాలతో వచ్చే రోగులకు ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు వైద్యం చేయవద్దని రాజమండ్రి అర్బన్ ఎస్పీ షియోమీ బాజ్‌పాయ్ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి ఆర్ఎంపీ వైద్యులతో వైద్యం చేయించుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జ్వరం, దగ్గు ఉంటే ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని సూచించారు. కంటైన్మెంట్‌ జోన్లలో బయటి వ్యక్తులు లోపలికి, జోన్లలోని వ్యక్తులు బయటకు వెళ్లకూడదని ఎస్పీ షియోమీ స్పష్టం చేశారు.


Updated Date - 2020-04-21T22:25:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising