ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల్లో పెరుగుతున్న హాజరు : మంత్రి సురేశ్‌

ABN, First Publish Date - 2020-12-10T08:50:22+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం క్రమేపీ పెరుగుతోంది. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఇది 40

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం క్రమేపీ పెరుగుతోంది. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఇది 40-50 శాతం మధ్య ఉండగా క్రమేణా 60 శాతానికి చేరుకుంటోంది. రోజూ 50శాతానికి తగ్గకుండా విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు.

ఇందుకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ బుధవారం తెలిపారు. ఈ నెల 14 తర్వాత 6,7 తరగతులు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.


Updated Date - 2020-12-10T08:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising