ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక వర్సిటీకి యూజీసీ గుర్తింపు

ABN, First Publish Date - 2020-06-18T14:58:49+05:30

విజయవాడ: రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వ విద్యాలయానికి యూజీసీ గుర్తింపు లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వ విద్యాలయానికి యూజీసీ గుర్తింపు లభించింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి 12బి గుర్తింపు పొందినట్టుగా ఛాన్సలర్ ఆచార్య కేసి.రెడ్డి తెలిపారు. 2008లో స్థాపించిన ట్రిపుల్ ఐటీలకు 12ఏళ్ళ తరువాత యూజీసీ గుర్తింపు లభించింది. యూజీసీ గుర్తింపు ద్వారా ట్రిపుల్ ఐటీలకు ఆర్థిక సహకారం చేకూరనుంది. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా మరిన్ని సదుపాయాలు అందనున్నాయి.

Updated Date - 2020-06-18T14:58:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising